Home టాప్‌స్టోరీ ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

0
Ravi Teja Birthday Special Poster From Harish Shankar
Ravi Teja Birthday Special Poster From Harish Shankar

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల

నేడు గణతంత్ర దినోత్సవంతో పాటు మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు. ఈ ప్రత్యేక సందర్భంలో రవితేజగా కథానాయకుడిగా, బ్లాక్ బస్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ‘మిస్టర్ బచ్చన్’ నుంచి రవితేజను వింటేజ్ మాస్ అవతార్‌లో ప్రజెంట్ చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ యాక్షన్ సీక్వెన్స్‌లో గూండాలు నేలపై పడివుండటం మనం చూడవచ్చు. రవితేజ బ్లూ షర్ట్ , బ్యాగీ ప్యాంట్‌లో కనిపిస్తున్నారు. పోస్టర్‌లో వింటేజ్ కార్లు, ఓల్డ్ బిల్డింగ్స్  కనిపిస్తాయి. రవితేజ తదితరులు పాల్గొంటున్న కొత్త షూటింగ్ షెడ్యూల్ కారంపూడిలో జరుగుతోంది.

నామ్ తో సునా హోగా అనే ట్యాగ్‌లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తం ప్రజెంట్ చేస్తున్నాయి.

ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్, టీ-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు. (Story: మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా హరీష్ శంకర్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల

నేడు గణతంత్ర దినోత్సవంతో పాటు మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు. ఈ ప్రత్యేక సందర్భంలో రవితేజగా కథానాయకుడిగా, బ్లాక్ బస్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ‘మిస్టర్ బచ్చన్’ నుంచి రవితేజను వింటేజ్ మాస్ అవతార్‌లో ప్రజెంట్ చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ యాక్షన్ సీక్వెన్స్‌లో గూండాలు నేలపై పడివుండటం మనం చూడవచ్చు. రవితేజ బ్లూ షర్ట్ , బ్యాగీ ప్యాంట్‌లో కనిపిస్తున్నారు. పోస్టర్‌లో వింటేజ్ కార్లు, ఓల్డ్ బిల్డింగ్స్  కనిపిస్తాయి. రవితేజ తదితరులు పాల్గొంటున్న కొత్త షూటింగ్ షెడ్యూల్ కారంపూడిలో జరుగుతోంది.

నామ్ తో సునా హోగా అనే ట్యాగ్‌లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తం ప్రజెంట్ చేస్తున్నాయి.

ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్, టీ-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు. (Story: ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!)

See Also: 

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version