Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నీటి సంఘాల ప్రాజెక్ట్ చైర్మన్ వైస్ చైర్మన్ లను అభినందించిన గుమ్మడి సంధ్యారాణి

నీటి సంఘాల ప్రాజెక్ట్ చైర్మన్ వైస్ చైర్మన్ లను అభినందించిన గుమ్మడి సంధ్యారాణి

0

నీటి సంఘాల ప్రాజెక్ట్ చైర్మన్ వైస్ చైర్మన్ లను అభినందించిన గుమ్మడి సంధ్యారాణి

న్యూస్ తెలుగు సాలూరు : నీటి సంఘల ప్రాజెక్టు చైర్మన్. వైస్ చైర్మన్ ఎన్నికైన సభ్యులను అభినందించిన ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి
సాలూరు నియోజకవర్గం లోగల పాచిపెంట మండలం పెద్ద గెడ్డ ప్రాజెక్టు కు మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టుకు మక్కువ మండలం వెంగళరావు ప్రాజెక్టుకు జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో
శనివారం నీటి సంఘాల ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎన్నికల్లో నియోజకవర్గంలో మూడు ప్రాజెక్టులు ఉండగా మూడుకి కైవశం చేసుకున్న కూటమి ప్రభుత్వంవెంగళరాయ సాగర్ ప్రాజెక్టు చైర్మన్ మత్స గోదావరి
వైస్ చైర్మన్ పెంట సత్యం ఎన్ని కొనడం జరిగింది. పాచిపెంట మండలంపెద్దగెడ్డ ప్రాజెక్టు కు
చైర్మన్ గాగుండ్రోతు పార్వతమ్మ వైస్ చైర్మన్ యాసర్ల అప్పారావు ఎన్నుకోవడం జరిగింది
మెంటాడ మండలం ఆండ్ర ప్రాజెక్టుచైర్మన్ గాకోడి సతీష్ కుమార్ వైస్ చైర్మన్ గా P గంగునాయుడు ఎన్నుకోవడం జరిగిందిఎన్నుకోబడిన వారందరికీ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెమ్మది తిరుపతిరావు మక్కువ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుల్ల వేణుగోపాల నాయుడు మెంటడ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చలుమూరు వెంకట్రావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : నీటి సంఘాల ప్రాజెక్ట్ చైర్మన్ వైస్ చైర్మన్ లను అభినందించిన గుమ్మడి సంధ్యారాణి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version