Home వార్తలు జాతీయం మన సైనిక దళాధిపతిగా మనోజ్‌ పాండే

మన సైనిక దళాధిపతిగా మనోజ్‌ పాండే

0
Manoj Pandey New Army Chief
Manoj Pandey New Army Chief

మన సైనిక దళాధిపతిగా మనోజ్‌ పాండే

New Army Chief: భారత సైనిక దళాధిపతిగా మనోజ్‌ పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. ఇండియన్‌ ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పేరు ఖరారైనట్లు రక్షణ శాఖ సోమవారం ఒక ట్వీట్‌లో తెలిపింది. 29వ ఆర్మీ చీఫ్‌గా ఆయన ఈనెలాఖరులో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే తన 28 నెలల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో పాండే కొత్త ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన పాండే 1982 డిసెంబర్‌లో ఇంజనీర్స్‌ కార్ప్స్‌లో చేరారు. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పల్లన్‌వాలా సెక్టార్‌లో ఆపరేషన్‌ పరాక్రమ్‌ సమయంలో ఇంజనీర్‌ రెజిమెంట్‌కు కమాండంట్‌గా పాండే వ్యవహరించారు. 39 ఏళ్ల మిలటరీ కెరీర్‌లో ఆయన ఎల్‌ఓసీ వెంబడి లడక్‌ సెక్టార్‌లో ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌కు, ఈశాన్య ప్రాంతంలోని కార్ప్స్‌కు కమాండంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఈస్ట్రన్‌ కమాండ్‌ బాధ్యతలు తీసుకునే ముందు అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌కు కమాండర్‌-ఇన్‌-చీఫ్‌గా పాండే పనిచేశారు. ఇంజనీర్స్‌ కార్ప్స్‌ నుంచి ఆర్మీ చీఫ్‌గా నియమితులవుతున్న మొదటి వ్యక్తి మనోజ్‌ పాండే కావడం విశేషం. (Story: మన సైనిక దళాధిపతిగా మనోజ్‌ పాండే)

See Also: 

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

మారణాయుధాలతో రౌడీలు హల్‌చల్‌ : 63 మంది అరెస్ట్‌

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version