300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ : దటీజ్ సర్కార్!
AAP: హామీలిచ్చి పగ్గాలు చేపట్టాక జనాన్ని మోసం చేయడం రాజకీయ పార్టీల నైజం. కానీ పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్‌కు సంబంధించి సంచలన ప్రకటన చేసింది. 300 యూనిట్ల వరకు ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు భగవంత్ మాన్ సారథ్యంలోని పంజాబ్ సర్కారు ప్రకటించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఇంటి అవసరాల కోసం జులై 1 నుంచి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఉచిత విద్యుత్ ఇస్తామంటూ వాగ్దానం చేసింది. కొద్ది రోజుల క్రితం, ఆప్ అధికార ప్రతినిధి మల్వీందర్ సింగ్ కంగ్ మాట్లాడుతూ.. పంజాబ్ ప్రభుత్వం 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు బ్లూ ప్రింట్ రెడీ చేసిందని చెప్పారు. దమ్మున్న ప్రభుత్వమంటే అదేనని ఆప్ ప్రశంసలు అందుకుంటున్నది. (Story: 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ : దటీజ్ సర్కార్!)
See Also:
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్ చేసుకునే విధానం!
కేసీఆర్ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు
కేజీఎఫ్: ఛాప్టర్ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
తూచ్! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్ లేఖ!
విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్