UA-35385725-1 UA-35385725-1

దోమ తెరలు వాడి జ్వరాలకు దూరగా ఉండాలి

దోమ తెరలు వాడి జ్వరాలకు దూరగా ఉండాలి

అలెర్ట్ కో -ఆర్డినేటర్

న్యూస్‌తెలుగు/చింతూరు :  దోమతెరల వాడి జ్వరాలకు దూరంగా ఉండాలని అలర్ట్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ఏ. వి. సత్యనారాయణ గిరిజనులకు పిలుపునిచ్చారు . చింతూరు, వి ఆర్ పురం మండలంలోని, రామవరం, కోప్పల్లి తదితర మారుమూల గిరిజన గ్రామాల్లో 3 వేల దోమతెరలు510 మందికి పంపిణి చేశారు.పంపిణి అనంతరం దోమతేరలు వాడే విధానాన్ని తెలియజేశారు.చింతూరు మండలం లోని కొండపల్లి, చిన్న సీతనపల్లి,రామన్న పాలెం,తులసిపాక గ్రామాల్లో పంపిణి చేశారు.ఈ కార్యక్రమం లో అలెర్ట్ సంస్థ కోఆర్డినేటర్ ఎ వి సత్యనారాయణ,ఆర్గనైజర్ పండా కల్యాణి, రంగమ్మ,సాయి కృష్ణ, చింతూరు మండల తెలుగుదేశం అధ్యక్షులు ఇల్లా చిన్నారెడ్ది,సర్పంచ్ పూసం వెంకట లక్ష్మి,అసిఫ్, గడ్డం, సురేష్,జనసేన మండల అధ్యక్షులు మడివి రాజు,ఉపాధ్యక్షులు తీగల రవి.ప్రసాద్,సతీష్ గ్రామస్తులు పాల్గొన్నారు (Story : దోమ తెరలు వాడి జ్వరాలకు దూరగా ఉండాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1