UA-35385725-1 UA-35385725-1

యువత ఉద్యోగ కల్పనతో పాటు స్వయం ఉపాధి పైన దృష్టి సారించాలి

యువత ఉద్యోగ కల్పనతో పాటు స్వయం ఉపాధి పైన దృష్టి సారించాలి

ఎమ్మెల్యే మేఘారెడ్డి

న్యూస్ తెలుగు /వనపర్తి : యువత ఉద్యోగ కల్పనతో పాటు స్వయం ఉపాధిపై కూడా దృష్టి సారించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి పట్టణంలో పట్టణ వాసి అయిన ప్రియాంక నూతనంగా ఏర్పాటు చేసుకున్న హాసిని లేడీస్ ఎంపోరియం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్వయం ఉపాధి పై దృష్టి సారించిన ప్రియాంకను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : యువత ఉద్యోగ కల్పనతో పాటు స్వయం ఉపాధి పైన దృష్టి సారించాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1