విజయ దశమి(దసరా పండుగ) శుభాకాంక్షలు తెలియజేసిన సింగిరెడ్డినిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు /వనపర్తి : చెడు ఎంత శక్తివంతంగా కనిపిస్తున్నప్పటికీ మంచితనమే చివరికి విజయం సాధిస్తుంది ఇదే దసరా పండుగ మనకి గుర్తుచేస్తుంది. అసత్యం పై సత్యం సాధించిన విజయాన్ని
వేడుక చేసుకునే సమయమే ఈ దసరా. మీరు చేసే ప్రతి పనిలోనూ దుర్గాదేవి బలాన్ని, శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, మీరు వెళ్లే ప్రతి మార్గంలోనూ మీకు విజయం దక్కాలని ఆ అమ్మవారు తోడుగా నిలవాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. (Story L విజయ దశమి(దసరా పండుగ) శుభాకాంక్షలు తెలియజేసిన సింగిరెడ్డినిరంజన్ రెడ్డి)