Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజన్న దొర

వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజన్న దొర

0

వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజన్న దొర

న్యూస్ తెలుగు/సాలూరు: ప్రజలందరికీ మంచి జరగాలని ఆ వినాయక స్వామిని కోరుకుంటున్నానని మాజీ డిప్యూటీ సీఎం వీడికి రాజన్న దొర అన్నారు శనివారం శ్రీరామకాలనీలో ఉన్న వినాయక స్వామి వారిని ఆయన దర్శించుకున్నరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులకు వినాయకుని చవితి మొదట పండుగని ఈ పండుగను హిందువులందరూ ఘనంగా నిర్వహించుకుంటారని అన్నారు.. భక్తులందరూ ఆనందంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అని అన్నారు వినాయక నవరాత్రులలో భాగంగ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకురు.ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు..(Story:వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజన్న దొర)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version