Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జ‌న‌సేన‌లోకి నెల్లిమ‌ర్ల వైసీపీ యువ‌జ‌న నాయ‌కులు

జ‌న‌సేన‌లోకి నెల్లిమ‌ర్ల వైసీపీ యువ‌జ‌న నాయ‌కులు

0

జ‌న‌సేన‌లోకి నెల్లిమ‌ర్ల వైసీపీ యువ‌జ‌న నాయ‌కులు

నెల్లిమ‌ర్ల (విజ‌య‌న‌గ‌రం-న్యూస్ తెలుగు) : విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలానికి చెందిన వైఎస్ఆర్‌సీపీ యువజన నాయకులు గత నాలుగేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాష్టీకానికి, పడిపోయిన అభివృద్ధి చూసి, లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. లోకం మాధవి సేవాతత్వం, ప్రజా సమస్యల మీద ఆవిడ చేసిన పోరాటం, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని తెలియజేశారు. (Story: జ‌న‌సేన‌లోకి నెల్లిమ‌ర్ల వైసీపీ యువ‌జ‌న నాయ‌కులు)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version