Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రైల్వే అండర్ బ్రిడ్జ్ గ్రిల్డింగును ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు

రైల్వే అండర్ బ్రిడ్జ్ గ్రిల్డింగును ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు

0

రైల్వే అండర్ బ్రిడ్జ్ గ్రిల్డింగును ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు

హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు బాటసా రులు

న్యూస్ తెలుగు /ధర్మవరం ( శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని పోతుకుంట రైల్వే అండర్ బ్రిడ్జి గత కొన్ని నెలలుగా నీరు ఊరుతూ అపరిశుభ్రంగా ఉండేది. అంతేకాకుండా నీరు వెళ్లడానికి గ్రిల్ కూడా ఒకప్పుడు మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు.. కానీ ఆ గ్రిల్లు పూర్తిగా తొలగిపోవడంతో వాహనదారులు ప్రమాదానికి గురయ్యేవారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రావడంతో స్పందించిన మున్సిపల్ అధికారులు గ్రీళ్లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులు బాటసారిలు మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. (Story : రైల్వే అండర్ బ్రిడ్జ్ గ్రిల్డింగును ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version