Home టాప్‌స్టోరీ తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న

తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న

0
Rains in Telangana
Rains in Telangana

తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న

Rains in Telangana: పీల్చిపిప్పిచేస్తున్న మండుటెండల నుంచి తెలంగాణ ప్రజలకు ఉపశమనం కలిగింది. సోమవారం సోమవారం వేకువజామున హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో వివిధ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ప్రజలకు ఉపశమనమైతే కలిగింది గానీ…రైతన్న కడుపుకొట్టింది ఈ వాన. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, జనగామ, హన్మకొండ, ములుగు, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ వంటి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోనూ ఓ మాదిరి వానలు పడ్డాయి. ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురియడంతో చెట్లు నెలకొరిగాయి. మామిడికాపు నేలరాలింది. దీంతో మామిడి రైతు కంట కన్నీరు మిగిలే పరిస్థితి దాపురించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షాలు కురిశాయి. అయితే మార్కెట్‌ యార్డులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు విక్రయించేందుకు తీసుకువచ్చిన ధాన్యం రాశులు తడిసి ముద్దవడం దెబ్బతీసింది. తమ చెమట కష్టం నీటి పాలైందని రైతులు గోసపెడుతున్నారు. వాస్తవానికి, ఆదివారం సాయంత్రం నుంచే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిరది. ఇదిలావుండగా, ఈ మేరకు ఆదివారం, సోమవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురిశాయి. ట్రాఫిక్‌ ఇబ్బంది తలెత్తింది. వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌తో వాహనరాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కాగా, నాలుగు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ సూచించింది. (Story: తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న)

See Also: 

ఆ నటిని భర్తే చంపేశాడు?

అనసూయ బర్త్ డే సందర్భంగా ‘వాంటెడ్ పండుగాడ్’ ఫస్ట్ లుక్

హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ టచ్ అవుతుంది!

‘హిడింబ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

ఏకంగా 23 మంది వాలంటీర్లపై వేటు! ఎందుకని?

ఫుల్‌బాటిల్‌ విస్కీ కన్నా అమిత్‌ షా తాగే నీళ్ల ధరే కాస్ట్‌లీ!

ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్‌కు ఒకేసారి కడుపొచ్చింది!

నాగచైతన్య ‘థాంక్యూ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

`గ్రే` మూవీ ట్రైల‌ర్ విడుద‌ల

స‌ర్కారువారి పాట చూసిన న‌మ్ర‌త‌!

నాన్ స్టాప్ నవ్వులే న‌వ్వులు!

భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!

స్విమ్మింగ్‌ పూల్‌లోనే అత్యాచారం

ఇంకో సినిమా జంట విడాకులు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

9 Hours is the next offering on Hotstar Specials

Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk

Prithviraj first song ‘Hari Har’ drops

‘Sathi’ first look released!

aha to launch Telugu remake of #BFF

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version