Home వార్తలు `గ్రే` మూవీ ట్రైల‌ర్ విడుద‌ల

`గ్రే` మూవీ ట్రైల‌ర్ విడుద‌ల

0

`గ్రే` మూవీ ట్రైల‌ర్ విడుద‌ల

హైద‌రాబాద్‌ ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ లో `గ్రే` మూవీ ట్రైల‌ర్ విడుద‌ల

ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందిన‌ చిత్రం `గ్రే`. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కిరణ్ కాళ్లకూరి  నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ద స్పై హూ ల‌వ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెర‌కెక్కిన ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్ర‌మోషన్స్‌లో భాగంగా `గ్రే` మూవీ ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ లో రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా…

చిత్ర ద‌ర్శ‌కుడు రాజ్ మ‌దిరాజు మాట్లాడుతూ – “ దాదాపు నాలుగు ద‌శాబ్ధాల త‌ర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన చిత్రం గ్రే అని తెలియ‌జేయ‌డానికి మా టీమ్ అంద‌రం ఎంతో గ‌ర్విస్తున్నాము. ట్రైల‌ర్ మీ అంద‌రికీ న‌చ్చింద‌ని ఆశిస్తున్నాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. నాకు ఎంతో స‌పోర్ట్ అందించిన మా హీరో అర‌వింద్ కృష్ణ‌కి థ్యాంక్స్‌…ఇలాంటి సినిమాల‌కు మీడియా స‌పోర్ట్ ఎంతో అవ‌స‌రం. త‌ప్ప‌కుండా మీ అంద‌రి స‌పోర్ట్ ఉంటుంద‌ని ఆశిస్తున్నాను“ అన్నారు.

హీరో అర‌వింద్ కృష్ణ మాట్లాడుతూ
 – “ నాకు యాక్టింగ్ మ‌రియు బాస్కెట్ బాల్ అంటే ఎంతో ఇష్టం. నేను న‌టించిన గ్రే సినిమా ట్రైల‌ర్ ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్‌లో రిలీజ్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఈవెంట్ ఇక్క‌డ జ‌ర‌గ‌డానికి హెల్ప్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్. గ్రే నాకు చాలా స్పెష‌ల్ ఫిలిం. ఋషి  సినిమా వ‌చ్చిన ప‌దేళ్ల‌ త‌ర్వాత రాజ్ మ‌దిరాజు గారితో మ‌రోసారి వ‌ర్క్ చేయ‌డం సంతోషంగా ఉంది. త‌ప్ప‌కుండా  భ‌విష్య‌త్తులో బాస్కెట్‌బాల్ నేప‌థ్యంలో ఒక సినిమా చేస్తాను. ఈ లీగ్‌లో నేను హైద‌రాబాద్ త‌ర‌పున ఆడుతున్నాను. త్వ‌ర‌లోనే టీమ్‌లో జాయిన్ అవుతాను. గ్రే ఒక అద్భుత‌మైన సినిమా త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు.

హీరోయిన్ ఊర్వ‌శిరాయ్ మాట్లాడుతూ 
– “ గ్రే అనేది ఒక స్పై ఫిలిం. ఎన్నో ట్విస్టులు ట‌ర్నుల‌తో పాటు  ఒక ప‌వ‌ర్‌ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది. నా ఫ‌స్ట్ మూవీకి ఇంత మంచి స‌హకారం అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్‌. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

నిర్మాత కిర‌ణ్  కాళ్లకూరి మాట్లాడుతూ – “మా అద్వితీయ మూవీస్ బ్యాన‌ర్‌లో రూపొందిన మొద‌టి చిత్రం గ్రే…ఒక మంచి థ్రిల్ల‌ర్ మూవీ. సినిమా చూశాక చాలా మంది మ‌ధుబాబు షాడో న‌వ‌ల‌ త‌ర‌హాలో అద్భుతంగా ఉంది అని పొగిడారు. మా టీమ్ అంద‌రం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ ఈవెంట్ ఇంత స‌క్సెస్‌ఫుల్‌గా జ‌ర‌గ‌డానికి కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

నటీన‌టులు
ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్‌, రాజ్ మ‌దిరాజు, షాని సాల్మోన్‌, న‌జియా, సిద్ధార్థ్‌

సాంకేతిక నిపుణులు
ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌ మ‌దిరాజు
నిర్మాత: కిరణ్ కాళ్లకూరి, మాధురి కాళ్లకూరి
స‌హ నిర్మాత: రాజేష్ తోరేటి, రాజా వ‌శిష్ట‌, శ్రీదేవి కాళ్లకూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఉమామ‌హేశ్వ‌ర్ చ‌ద‌ల‌వాడ‌
సినిమాటోగ్రాఫ‌ర్: ఎమ్ ఆర్ చేత‌న్ కుమార్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్: రాజీవ్ నాయ‌ర్‌
మ్యూజిక్: నాగ‌రాజు తాల్లూరి
ఎడిట‌ర్: స‌త్య గిదుటూరి
మేక‌ప్:  విమ‌లా రెడ్డి
యాక్ష‌న్: వింగ్ చున్‌ అంజి
ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌: సంజ‌య్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: హేమంత్ సిరి. (Story: `గ్రే` మూవీ ట్రైల‌ర్ విడుద‌ల)

See Also: 

స‌ర్కారువారి పాట చూసిన న‌మ్ర‌త‌!

నాన్ స్టాప్ నవ్వులే న‌వ్వులు!

ఎఫ్ 3లో నాది చాలా సర్ప్రైజింగ్ రోల్..!

పులికి ‘ప్రభాస్‌’ పేరు

ఇక నుంచి హైదరాబాద్‌లో 24 గంటలు బస్సులు

మాజీ మంత్రిపై ఎస్సీ ఎస్టీ కేసు

భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!

స్విమ్మింగ్‌ పూల్‌లోనే అత్యాచారం

ఇంకో సినిమా జంట విడాకులు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ ట్రైలర్‌ అదుర్స్‌!

‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్‌!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!

ఆ ర‌థం మిస్ట‌రీ వీడింది!

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

9 Hours is the next offering on Hotstar Specials

Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk

Prithviraj first song ‘Hari Har’ drops

‘Sathi’ first look released!

aha to launch Telugu remake of #BFF

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version