UA-35385725-1 UA-35385725-1

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

Prisoners sex with LGBT: అమెరికాలో అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతూ వుంటాయి. జైలులో హిజ్రాతో శృంగారం చేసిన ఇద్దరు లేడీ ఖైదీలకు కడుపొచ్చింది. దీంతో ఆ దేశంలోని న్యూజెర్సీలో ఈ ఘటన కలకలం రేపింది. హిజ్రాతో సెక్స్‌ చేసిన ఇద్దరు మహిళా ఖైదీలకు ప్రెగ్నెన్సీ వచ్చిందని పోలీసులు ధృవీకరించారు. దీనిపై విచారణ చేస్తున్నారు. న్యూజెర్సీలో మహిళల కోసం ప్రత్యేకంగా ఒక జైలు ( Edna Mahan Correctional Facility) నడుపుతున్నారు. అందులో 800 మంది మహిళలతో సహా 27 మంది హిజ్రాలు (ఎల్‌జీబీటీ) ఉన్నారు. అయితే.. అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు మహిళా ఖైదీలు ఒక ట్రాన్స్‌జెండర్‌ ఖైదీతో లైంగిక సంబంధం పెట్టుకున్నారు. అదే నేపథ్యంలో ఆ మహిళలు గర్భం దాల్చారు. ఈ విషయాన్ని స్టేట్‌ కరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ (Department of Corrections)కు చెందిన ఓ అధికారి తెలిపారు. నిందితుడు 27 ఏళ్ల ట్రాన్స్‌ జెండర్‌ ఖైదీ. ఈ విషయాన్ని అతను ఒప్పుకున్నాడు. పైగా ఇద్దరు మహిళలను తాను గర్భవతిని చేశానని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ వార్త కలకలం రేపడానికి కారణం ఇదే. మహిళా జైలులో హిజ్రాలను ఉంచేవారు కాదు. ఎల్‌జీబీటీ వాళ్ల కోసం మహిళా జైలునే కేటాయించాలని న్యూ జెర్సీలోని అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ ఆఫ్‌ న్యూజెర్సీలో దావా వేసిన తరువాత.. జైళ్లలో గతేడాది మహిళా జైళ్లలో మహిళలుగా గుర్తించిన లింగ మార్పిడి ఖైదీలను ఉంచడం ప్రారంభించారు. పురుషుల జైలులో తమను వేధింపులకు గురిచేశారని లింగ మార్పిడి చేసిన మహిళ ఆరోపణలు చేయడంతో ఈ దావా వేశారు. ఆనాటి నుంచి ఎల్‌జీబీటీ వ్యక్తులను ఈ జైలుకే తరలిస్తున్నారు. ఇక ఈ ప్రెగ్నెన్సీ ఘటన ఎలా జరిగిందనే విషయంపై విచారణ జరుగుతోంది. (Story: హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!)

See Also: 

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

వేసవి సెలవుల తేదీలు మారాయి!

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1