వేసవి సెలవుల తేదీలు మారాయి!
Summer Holidays: కరోనా పుణ్యమా అని పిల్లల చదువు చాలా వరకు దెబ్బతిన్నది. కరోనా సమయంలో చదువుకున్న పిల్లలను ఇప్పుడు ఇంటర్, డిగ్రీలలో నెట్టుకురాలేక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కరోనా కారణంగా ఏకంగా విద్యాసంవత్సరం తేదీలు మారిన విషయం తెల్సిందే. ఇప్పుడు వేసవి సెలవుల తేదీలు కూడా మారాయి. గతంలో ఏప్రిల్ 26 నుంచి కచ్చితంగా వేసవి సెలవులు వుండేవి. ఇప్పుడు పరీక్షల షెడ్యూల్‌లో వచ్చిన మార్పుల కారణంగా వేసవి సెలవుల తేదీలను మార్చాల్సి వచ్చిందని ఏపీ అధికారులు తెలిపారు. మే 9 వ తేదీ నుంచి వేసవి సెలవులు ఉండనున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ నెల 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఈ పదో తరగతి పరీక్షలు పూర్తి కాగానే.. వేసవి సెలవులు ప్రకటించనున్నారు. 1 నుంచి 9వ తరగతులకు జరగాల్సిన సమ్మేటివ్-2 పరీక్షలు ఏప్రిల్ నెల 22వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు జరుగుతాయి. ఆ పరీక్షలు పూర్తికాగానే వారికి సెలవులు ఉంటాయి. జులై 4వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక జూనియర్ కాలేజీలకు మే 25వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వాలని ఏపీ విద్యాశాఖ భావిస్తున్నది. (Story: వేసవి సెలవుల తేదీలు మారాయి!)
See Also:
అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్ చేసుకునే విధానం!
కేసీఆర్ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు
కేజీఎఫ్: ఛాప్టర్ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఏపీ జనానికి షాక్…భారీగా ఆర్టీసీ వాత!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
తూచ్! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్ లేఖ!
విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
దేవుడా! ఇదేం ఖర్మ! తిరుపతిలో నరకయాతన
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
రామ్‌గోపాల్‌వర్మకు ధియేటర్ల షాక్!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్