జిల్లా కలెక్టర్ కు రక్షా బంధన్ శుభాకంక్షలు తెలిపిన బ్రహ్మ కుమారీ లు
న్యూస్‌తెలుగు /విజయనగం : రాఖీ పౌర్ణమి సందర్భంగా బ్రహ్మ కుమారీ లు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా బి ఆర్ అంబేద్కర్ కు రాఖీ కట్టి రక్షా బంధన్ శుభాకంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిలో రక్ష బంధన్ ఒక భాగమని కలెక్టర్ డా అంబేడ్కర్ పేర్కొంటూ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.(Story : జిల్లా కలెక్టర్ కు రక్షా బంధన్ శుభాకంక్షలు తెలిపిన బ్రహ్మ కుమారీ లు)