UA-35385725-1 UA-35385725-1

ప్రజలకు రాక్షక బంధన్ శుభాకాంక్షలు : మంత్రి సీతక్క

ప్రజలకు రాక్షక బంధన్ శుభాకాంక్షలు : మంత్రి సీతక్క

న్యూస్‌తెలుగు/ములుగు  : ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క,కాంగ్రెస్ పార్టీ నాయకులకు,అన్నలకు,తమ్ములకు, ప్రతి ఒక్కరికి రాఖీ కట్టి,స్వీట్ పెట్టి, రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలల్లోని పార్టీ అధ్యక్షులు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజలకు రాక్షక బంధన్ శుభాకాంక్షలు : మంత్రి సీతక్క)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1