జిటి 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ
ముంబయి: ఇన్ఫినిక్స్ దాని అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత శక్తివంతమైన స్మార్ట్ఫోన్ జిటి 10 ప్రోని విడుదల చేసింది. ఇన్నోవేషన్ సరిహద్దులను ముందుకు తెస్తూ, స్మార్ట్‌ఫోన్ దాని వేగవంతమైన మెమరీ, అత్యాధునిక చిప్సెట్, అసాధారణమైన పర్ఫార్మన్స్, అద్భుతమైన కెమెరా సామర్థ్యాలతో ఆకట్టుకునేలా రూపొందింది, స్మార్ట్‌ఫోన్ల రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది. కేవలం రూ 17,999లి ధరతో, జిటి 10 ప్రొ 2 రంగు వేరియంట్లలో లభిస్తుంది. అవి సైబర్ బ్లాక్, మిరాజ్ సిల్వర్. ఇన్ఫినిక్స్ ఇండియా సిఈఓ అనిష్ కపూర్ మాట్లాడుతూ, ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ల పరిధిలో, తాము కొత్తగా ప్రవేశపెట్టిన జిటి సిరీస్ పరిశ్రమకు సరికొత్త ఆవిష్కరణలను అందించడం ద్వారా ముందడుగు వేస్తుందని తెలిపారు. జిటి 10 ప్రో దాని విభాగంలో వేగవంతమైన మెమరీని హైలైట్ చేస్తుందన్నారు. (Story: జిటి 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ)
See Also
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106