ఎంజి మోటార్ కామెట్ ఈవి స్పెషల్ గేమర్ ఎడిషన్ విడుదల
ముంబయి: ఎంజి మోటార్ ఇండియా ‘గేమర్ ఎడిషన్’గా పిలువబడే కామెట్ ఈవి ఆల్-ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఈవి సెగ్మెంట్‌లో మొట్టమొదటిసారిగా కస్టమైజ్ చేయబడిన కారు అరంగేట్రం. ఈ ఎడిషన్ సౌందర్యం, వాతావరణం భారతదేశ ప్రఖ్యాత గేమర్ మోర్టల్ (నమన్ మాథుర్), ఓజి ఎంవిపి ద్వారా సంభావితమైంది, ఆమోదించబడిరది. కామెట్ ఈవి ఈ వెర్షన్ ప్రస్తుత కారు ధర కంటే రూ 64,999 అదనపు ధరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్‌లు తమకు ఇష్టమైన కారును ఆన్‌లైన్‌లో ఎంజి వెబ్‌సైట్ లేదా భారతదేశంలోని ఎంజి డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. (Story: ఎంజి మోటార్ కామెట్ ఈవి స్పెషల్ గేమర్ ఎడిషన్ విడుదల)
See Also
హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్!
కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106