10న సురాపానం విడుదల
Surapanam: అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మట్ట మధు యాదవ్ నిర్మాతగా సంపత్ కుమార్ దర్శకత్వం వహించి నటించిన ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ సురాపానం ( కిక్ & ఫన్ ) చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతుంది.
హీరో చేసిన ఒక పొరపాటు వల్ల జరిగిన పరిణామాలను ఎలా ఎదురుకున్నాడు అనే కథాంశాన్ని థ్రిల్లింగ్ గా చూపిస్తూ , హాస్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని మలిచామని, సురాపానం ( కిక్ & ఫన్ ) చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని , జూన్ 10 వ తారీఖున చిత్రాన్ని విడుదల చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రగ్యా నయన్ నటించగా ఇతర ముఖ్య పాత్రలలో అజయ్ ఘోష్, సూర్య , ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర, విద్యాసాగర్, అంజి బాబు, మాస్టర్ అఖిల్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించగా, ఫోటోగ్రఫీ : విజయ్ ఠాగూర్ , ఎడిటర్ : J P , పబ్లిసిటీ డిజైనర్ : ధని యేలె , పి. ఆర్. ఓ : మాడూరి మధు , మాటలు : రాజేంద్రప్రసాద్ చిరుత, సాహిత్యం : సురేష్ గంగుల, అలరాజు, దేవ్ పవర్, ఆర్ట్ : భూపతి యాదగిరి, కొరియోగ్రఫీ : సురేష్ కనకం, కో-డైరెక్టర్ : శ్రీనివాస్ రాయి,
నిర్మాత : మట్ట మధు యాదవ్ ,
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సంపత్ కుమార్. (Story: 10న సురాపానం విడుదల)
See Also:
‘మేజర్’ ఓహ్ ఇషా… వీడియో సాంగ్ విడుదల
మీకు పిల్లలున్నారా? అయితే ఈ సర్వే చూడండి!
లిపెడెమా ఓ వ్యాధి…అలసత్వం వద్దు!
దుమ్మురేపిన వరలక్ష్మి! వీడియో
అలెర్ట్: బీపీ క్యాపిటల్‌గా హైదరాబాద్!)
నాకు మొగుడు కావాలి : ప్లకార్డుతో ఓ యువతి ప్రదర్శన
పార్క్‌లో బట్టలు లేకుండా సంచరిస్తూ పట్టుబడ్డారు!
అంగన్‌వాడీ వర్కర్లకు శుభవార్త!
తెలంగాణలో భారీ వానలు : దెబ్బతిన్న రైతన్న
9 Hours is the next offering on Hotstar Specials
Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk