Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నిప్రభుత్వాలు అమలు చేయాలి

అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నిప్రభుత్వాలు అమలు చేయాలి

0

అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నిప్రభుత్వాలు అమలు చేయాలి

న్యూస్‌తెలుగు/ సాలూరు  : అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేయాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర అన్నారు మంగళవారం రాజ్యాంగం ఏర్పడి 75వ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సాలూరు పట్టణంలో గల 25 వ వార్డు పరిధిలో గల బొడ్డవలస గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారి ఆశాజ్యోతి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం వలనే బడుగు బలహీనవర్గాల వారు అభివృద్ధి చెందారని అన్నారు రాజ్యాంగం లో ఉన్న సూత్రాలులన్ని ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు కౌన్సిలర్లు గిరి రఘు తీల్లా బలరాం తదితరులు పాల్గొన్నారు. (Story  : అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నిప్రభుత్వాలు అమలు చేయాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version