Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ శివానగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో పండ్ల పంపిణీ

శివానగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో పండ్ల పంపిణీ

0

శివానగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో పండ్ల పంపిణీ

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని శివానగర్లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో ఈనెల 8వ తేదీన ఉదయం 9:30 గంటలకు గర్భిణీ స్త్రీలకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రెసిడెంట్ చిన్న తంబి చిన్నప్ప తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విరాళంగా జూటూరు సత్యనారాయణ మానవతా సంస్థ సభ్యులు వ్యవహరిస్తున్నట్లు వారు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మానవతా సంస్థ వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగు తోందని, ఈ కార్యక్రమాలకు దాతల సహాయ సహకారంతోనే పూర్తిగా విజయవంతం కావడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలుపుతున్నారు. కావున సంస్థ సభ్యులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. (Story : శివానగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో పండ్ల పంపిణీ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version