జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ
న్యూస్ తెలుగు /ములుగు : ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ములుగు ఓ ఎస్ డి మహేష్ బి గితే డి సి ఆర్ బి డి.ఎస్.పి రాములు, ములుగు డి.ఎస్.పి రవీందర్ ములుగు సిఐ శంకర్, పస్రా సీఐ రవీందర్ ఆర్.ఐ ఎం.టీ. ఓ సంతోష్ ఆర్.ఐ తిరుపతి రెడ్డి, ములుగు ఎస్ ఐ వెంకటేశ్వర్లు, వెంకటాపూర్ ఎస్ ఐ సతీష్,పస్రా ఎస్ ఐ కమలాకర్ తాడ్వాయి ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి, ఆర్ఎస్ఐ అశోక్, ఆర్ఎస్ఐ గోపీచంద్, ఆర్ఎస్ఐ ప్రశాంత్, ఆఫీసు సూపర్డెంట్ శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. (Story : జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ)