పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి :చందాపూర్ గ్రామములో పుల్లరి.మన్యం కూతురు పుష్పాలంకరణ కార్యక్రమ మహోత్సవంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మాయిని ఆశీర్వదించారు. చందాపూర్ గ్రామానికి చెందిన, పుల్లరి శేషన్న మరియు, పెద్ద పుల్లరి శేషన్న అనారోగ్యంతో, ఉండడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. R.G.గార్డెన్ నందు జరిగిన సంకటి వారి పెళ్లి వేడుకలలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్,వాకిటి.శ్రీధర్, నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,మాణిక్యం, రఘువర్థన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, చెన్నారెడ్డి,చిట్యాల రాము, మండ్ల కురుమూర్తి, పానుగంటి సురేష్, నాగరాజు, శ్యామ్ యాదవ్ , గ్రామ అద్యకులు నాగరాజు, నాగేష్, నరసింహరెడ్డి,కృష్ణయ్య,శ్రీశైలం,యాదగిరి,అశోక్ పాల్గొన్నారు. (Story : పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)