సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన
కాంగ్రెస్ పార్టీ నాయకులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి పట్టణంలోని రెండో వార్డులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ వనపర్తి పట్టణ సమన్వయకర్త లక్కాకుల సతీష్ రెండో వార్డ్ ఇంచార్జ్ పి రంజిత్ కుమార్ గారు వార్డులోని బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేయడం జరిగింది చంద్రశేఖర్ 7500 , ఏ లక్ష్మి 36000 , బ్రహ్మచారి 6000 , బాలేశ్వరమ్మ 5000 , జనార్ధన్ 10,500 , ఎస్ గోవిందు 9000 ఇట్టి కార్యక్రమంలో ఒకటవ వార్డు ఇంచార్జ్ చుక్క రాజు, కమ్మరి రాజు, చుక్కయ్య, శెట్టి , పి అశోక్ కుమార్, ముందే కోటి కృష్ణ, శ్రీను పిట్టల వెంకటి కొండస్వామి, రాకేష్ ,నవీన్, శ్రీకాంత్ కుమార్ ఉన్నారు. (Story : సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు)