UA-35385725-1 UA-35385725-1

ఈనెల 15న‌ కోజా గిరి ఉత్సవాలు

ఈనెల 15న‌ కోజా గిరి ఉత్సవాలు

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బి ఎస్ ఆర్ బాలికల ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 15వ తేదీ శుక్రవారం రాత్రి 9 గంటలకు కోజా గిరి ఉత్సవములు నిర్వహిస్తున్నట్లు కార్యవాహ అన్నం అరవింద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము నిర్వహించే కార్తీక పౌర్ణమి ( కోజా గిరి) ను ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వివిధ రకాల ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కావున ఈ కార్యక్రమములో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. (Story : ఈనెల 15న‌ కోజా గిరి ఉత్సవాలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1