Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కుటుంబ క‌ల‌హాలే హత్యకు కార‌ణం?

కుటుంబ క‌ల‌హాలే హత్యకు కార‌ణం?

కుటుంబ క‌ల‌హాలే హత్యకు కార‌ణం?

న్యూస్‌తెలుగు/చింతూరు: చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల డబ్బగూడెం గ్రామంలో భార్య తన భర్తను కట్టె తో కొట్టి హత్య చేసింది. సి.ఐ గోపాలకృష్ణ కథ‌నం ప్రకారం, జల్లి లక్ష్మణరావు, భార్య భద్రమ్మ తరచూ కుటుంబ కలహాలు పడుతూ వుండే వారని, ఆదివారం రాత్రి కూడా తగవులాడుతున్న భర్తను కోపంలో కట్టె తీసుకొని తలపై తీవ్రంగా కొట్టడంతో లక్ష్మణరావు మృతి చెందాడని తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ గోపాలకృష్ణ, ఎస్ఐ నాసిర్ హుస్సేన్ తెలిపారు. (Story: కుటుంబ క‌ల‌హాలే హత్యకు కార‌ణం?)

Top Stories You Can See

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments