కుటుంబ కలహాలే హత్యకు కారణం?
న్యూస్‌తెలుగు/చింతూరు: చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల డబ్బగూడెం గ్రామంలో భార్య తన భర్తను కట్టె తో కొట్టి హత్య చేసింది. సి.ఐ గోపాలకృష్ణ కథనం ప్రకారం, జల్లి లక్ష్మణరావు, భార్య భద్రమ్మ తరచూ కుటుంబ కలహాలు పడుతూ వుండే వారని, ఆదివారం రాత్రి కూడా తగవులాడుతున్న భర్తను కోపంలో కట్టె తీసుకొని తలపై తీవ్రంగా కొట్టడంతో లక్ష్మణరావు మృతి చెందాడని తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ గోపాలకృష్ణ, ఎస్ఐ నాసిర్ హుస్సేన్ తెలిపారు. (Story: కుటుంబ కలహాలే హత్యకు కారణం?)
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!
