తుఫాన్ కారణంగా టూరిజం బంద్: సిఐ గోపాలకృష్ణ
న్యూస్తెలుగు/చింతూరు: అర్నాబ్ తుఫాను కారణంగా చింతూరు మండలంలోని టూరిజం ప్రాంతాలైన పోల్లూరు, ఫోర్ బే, వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్లను బంద్ చేస్తున్నట్లు, అలాగే మోతుగూడెంలోని టూరిజం రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు సిఐ గోపాలకృష్ణ ప్రకటించారు. జిల్లా ఉన్నతాధికారులైన ఎస్పీ చక్రవర్తి, ఎస్ డి ఓ పి.ఉదయ పావని ఆదేశాల మేరకు అర్నబ్ తుఫాను కారణంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. (Story: తుఫాన్ కారణంగా టూరిజం బంద్: సిఐ గోపాలకృష్ణ)
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

