బి.ఆర్.ఎస్ కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన అఖిల్ పాషా లివర్ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డబల్ బెడ్ రూమ్స్ లోని వారి నివాసానికి వెళ్ళి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని పరామర్శించి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం కోసం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట నందిమల్ల అశోక్,నిరంజన్ ఉన్నారు.(Story :బి.ఆర్.ఎస్ కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి )

