రావుల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శ
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి 23వ వార్డుకు చెందిన శారద విద్యామందిర్ అధినేత,ఉపాధ్యాయురాలు శ్రీమతి వి.యస్.కళావతి గారు ఇటీవల గుండెపోటుతో మరణించారు.విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి కుమారులు శ్రీను,మురళీ, పాండులను పరామర్శించి ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి వెంట నందిమల్ల.అశోక్,ఉంగ్లం. తిరుమల్,నందిమల్ల.రమేష్, జోహే బ్ హుస్సేన్,సునీల్ వాల్మీకి,తోట.శ్రీను ఉన్నారు. (Story : రావుల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శ)