నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : రేవల్లి మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన సింగోటం గారి గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి వెంట దొడ్ల రాములు శేషయ్య రాముడు చెన్నారం రమేష్ అర్జున్ రావు విజయ్ మోహన్ జనయ్య ప్రవీణ్ కుమార్ రెడ్డి జయప్రకాష్ నరేందర్ రెడ్డి సుబ్బారెడ్డి బుడ్డయ నక్క నాగయ్య నితీష్ కుమార్ కర్ణకర్ యాదయ్య చంద్రయ్య వినోద్ తదితరులు పాల్గొన్నారు . (Story : నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి)