Home సినిమా ఓటీటీ వాలెంటైన్స్ డే స్పెషల్ఆహా ఓటీటీలో  మెమొరబుల్ లవ్ స్టోరీస్

వాలెంటైన్స్ డే స్పెషల్ఆహా ఓటీటీలో  మెమొరబుల్ లవ్ స్టోరీస్

0

వాలెంటైన్స్ డే స్పెషల్ఆహా ఓటీటీలో

  మెమొరబుల్ లవ్ స్టోరీస్

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా : ఆహా ఓటీటీ వాలెంటైన్స్ డే సందర్భంగా క్లాసిక్ లవ్ స్టోరీస్ ను స్ట్రీమింగ్ చేస్తోంది. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ రొమాంటిక్ లవ్ స్టోరీస్ ను ఆడియెన్స్ ఆహాలో ఎంజాయ్ చేయొచ్చు. వాలెంటైన్స్ డే అకేషన్ కు ఈ లవ్ స్టోరీస్ మారథాన్ ఆహాలో కొనసాగనుంది. మూవీ లవర్స్ తమకు ఇష్టమైన ప్రేమ కథా చిత్రాన్ని ఆహాలో చూడొచ్చు.

మమితా బైజు, నల్సెన్ కె గఫూర్ జంటగా నటించిన ప్రేమలు, సిద్ధార్త్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం,  శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ లీడ్ పెయిర్ గా నటించిన సామజవరగమన, సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్ జోడీగా కనిపించిన మా వింత గాథ వినుమా, సుహాస్, చాందినీ చౌదరిల కలర్ ఫొటో, విశ్వదేవ్ రాచకొండ, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన నీలి మేఘ శ్యామ, నిఖిల్, అనుపమ 18 పేజెస్, కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ రాజావారు రాణిగారు, దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ 100 డేస్ ఆఫ్ లవ్ వంటి సూపర్ హిట్ లవ్ స్టోరీస్ ఆడియెన్స్ కు ఆహాలో అందుబాటులో ఉన్నాయి. (Story : వాలెంటైన్స్ డే స్పెషల్ఆహా ఓటీటీలో  మెమొరబుల్ లవ్ స్టోరీస్)\

Follow the Stories:

ఇంటర్‌ విద్యార్థులకు పండుగలాంటి వార్త!

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

చంద్రబాబు చాణిక్యం ఫలించేనా?

ఇంజినీరింగ్‌ కాలేజీలపై నిఘా?

మావోల కింకర్తవ్యం?

నంబరు-2 రూటెటు?

కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?

షుగ‌ర్ రాకుండా తినాల్సిన 5 ప‌దార్థాలు!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version