పుట్టుచీర వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : బుద్దారం గ్రామ మాజీ ఎం.పి.టి.సి రాచాల.యశోదశేఖర్ గౌడ్ కూతురు తేజశ్రీ పుట్టుచీర వేడుకలు ఘనంగా జరిగాయి.ఇట్టి కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిన్నారి తేజశ్రీని ఆశీర్వదించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెంట నందిమల్ల.అశోక్,గౌడ్ నాయక్,కృష్ణారావు,రాజు,వెంకటస్వామి,శ్రావణ్ కుమార్,అమర్నాథ్ బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.(Story : పుట్టుచీర వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి )