శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవత దర్శనం చేసుకున్న సింగిరెడ్డి.వాసంతి
న్యూస్ తెలుగు/వనపర్తి : పెబ్బేరు చౌడేశ్వరి జాతర సందర్భంగా నాయకుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి సతీమణి సింగిరెడ్డి.వాసంతి గారు చౌడేశ్వరి దేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ కమిటీ వారు వాసంతి గారిని సాదరంగా ఆహ్వానించి అమ్మవారి శేషవస్త్రం బహుకరించిన సన్మానించారు. వాసంతి వెంట మండల,పట్టణ అధ్యక్షులు వనం.రాములు,దిలీప్ రెడ్డి బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవత దర్శనం చేసుకున్న సింగిరెడ్డి.వాసంతి )