UA-35385725-1 UA-35385725-1

ఏ ఎస్ ఆర్ జిల్లా అడిషనల్ ఎస్పీగా జగదీష్

చింతూరు (న్యూస్ తెలుగు) : అల్లూరి సీతారామరాజు అడిషనల్ఎస్పీ (ఆపరేషన్స్) గా జగదీష్ ఆడహళ్లి (ఆర్ ఆర్ 2020) నియమితులయ్యారు. ఇప్పటివరకు అతను పాడేరు ఏఎస్పీగా పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేసిన బదిలీల్లో జగదీష్ ను ఏ ఎస్ ఆర్ జిల్లా అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) గా నియమించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1