రూ.పదిలక్షలతో అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి పనులు ప్రారంభం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఖిల్లా గణపురం మండలం షాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ నిధులు 10 లక్షల రూపాయలతో అండర్ డ్రైనేజ్ నిర్మాణం పనులను గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలను బలోపేతం చేసేందుకు అండర్ డ్రైనేజ్ నిర్మాణాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని దీంతో గ్రామాలు సైతం పరిశుభ్రమవుతాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు
కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు సోలిపురం రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటయ్య, వెంకట్రావు, నాయకులు సాయిచరణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సతీష్,ప్రకాష్, రవి నాయక్, భాషా నాయక్, మండల నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : రూ.పదిలక్షలతో అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి పనులు ప్రారంభం)