సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు /వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త వనపర్తి పట్టణ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్స్ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే )