మాజీ మంత్రి కి కాసం ఫ్యాషన్ షో రూం ఆహ్వానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : పట్టణంలో పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర 4.10.2024రోజు ప్రారంభం కానున్న కాసం ఫ్యాషన్ షో రూం నిర్వాహకులు మాజీ సింగిరెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డి ని కలసి ప్రారంబోత్సవానికి రావాలని ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో.ఘణపూర్ ఎంపీపీ కృష్ణనాయక్ కురుమూర్తి యాదవ్ నందిమల్ల అశోక్ కాన్సులేట్ నాగన్న యాదవ్ దొడ్ల రాములు మహేశ్వర్ రెడ్డి జోహెబ్ హుస్సేన్ సునీల్ వాల్మీకి సయ్యద్ జమీల్ గౌడ్ నాయక్ చిట్యాల రాము శేకర్ నారాయణ నాయక్ ధర్మానాయక్ రాములు గొల్ల ప్రేమ్ వెంకటయ్య షాకీర్ తదితరులు పాల్గొన్నారు. (Story : మాజీ మంత్రి కి కాసం ఫ్యాషన్ షో రూం ఆహ్వానం)