ఏపిజే అబ్దుల్ కలాం కు నివాళులు అర్పించిన సి ఎం. రేవంత్ రెడ్డి
న్యూస్ తెలుగు /హైదరాబాద్, ములుగు జిల్లా బ్యూరో. (వై. లకుమయ్య ) : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా, మంగళవారం జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి, ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ,ప్రభుత్వ సలహా దారుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. (Story : ఏపిజే అబ్దుల్ కలాం కు నివాళులు అర్పించిన సి ఎం. రేవంత్ రెడ్డి)