మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సుభాష్ చంద్రబోస్
న్యూస్‌తెలుగు/వినుకొండ : స్థానిక పురపాలక సంఘ కమిషనర్ గా సుభాష్ చంద్రబోస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న టీ.కృష్ణవేణి నిడదవోలు బదిలీ కాగా… ఆమే స్ధానంలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లో శానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ ను వినుకొండ మున్సిపల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు… ఈ నేపథ్యంలో ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు… బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ను కార్యాలయ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. (Story : మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సుభాష్ చంద్రబోస్.)