విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
న్యూస్‌తెలుగు /వినుకొండ : APమోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం జరిగింది. స్టాప్ డయరియా ప్రోగ్రాం సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంపీడీవో టి వీరభద్రా చారి గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మీరు బాగా చదువుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యంగా మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అందరితో చర్చించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరూ కలిసి డయేరియా ను అరికడదాం అన్నారు సీజనల్ వ్యాధులు వస్తాయి ప్రతి ఒక్కరు నీరు నిలవకుండా చూడాల వాగుల్లో చెరువుల్లో బోరింగ్ పంపు నీరు వాడే ముందు వాటిని పరిశుభ్రంగా క్లోరి క్లోరినేషన్ చేసిన నీటిని కాశి చల్లార్చి తాగాలని కంటికి కనబడని సూక్ష్మజీవులు మనతోనే మనతోనే జీవిస్తున్నాయని వాటి నుండి జాగ్రత్త పడాలంటే పరిశుభ్రత అవసరమని అన్నారు , డాక్టర్ బి రామా నాయక్ ప్రతి ఒక్కరూ కడుపునొప్పి వచ్చినప్పుడు కడుపులో వికారం మొదలగు సూచనలు కనిపిస్తే నీరసంగా ఉంటే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వాడాలని వెంటనే ఏఎన్ఎం ఆశ వర్కర్స్ ను కలిసి టాబ్లెట్స్ వాడాలని తెలియజేసినారు నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినకూడదని ఈగలు దోమలు వాలిన పదార్థాలు తింటే సీజనాలు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలియజేసినారు, సిహెచ్ శ్రీనివాసరావు కోఆర్డినేటర్ ఐటీసీ చర్చ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్నటువంటి చెత్తను SWPC షట్లకు తరలించాలని గ్రీన్ ఆనంద్ బాజేర్స్ క్లాత్ మిత్రలోని ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు రోడ్లు గ్రామ పరిశుభ్రంగా ఉండాలని తెలియజేశారు కాలువల్లో నీరు నిలవ లేకుండా చూడాలని ఎప్పటికప్పుడు పారే విధంగా ఉండాలని లేని చోట ఇంకుడు గుంతలు తొవ్వుకోవాలని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని మరుగుదొడ్లు లేని వారు ఊరికి దూరంగా వెళ్లాలని ఉన్నవారు కచ్చితంగా వాడాలని తెలియజేశారు.ఝాన్సీ సిహెచ్ఓ విద్యార్థులు విద్యార్థులు ఏడు రకాలుగా చేతుల పరిశుభ్రంగా చేసుకోవాలని ప్రాక్టికల్ చేసి చూపించారు ఎంఆర్సి ప్రభాకర్ రావు విద్యార్థిని విద్యార్థులు టీచర్స్ పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డి Anm ఆశ వర్కర,స్కూలు స్టాప్ పాల్గొన్నారు (Story : విద్యార్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి)