ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ‘సౌండ్ ఆఫ్ ఉజ్జీవన్’ ప్రారంభం
న్యూస్‌తెలుగు/బెంగళూరు: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ‘ది సౌండ్ ఆఫ్ ఉజ్జీవన్’ పేరుతో తన సోనిక్ బ్రాండ్‌ను ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది. సోనిక్ ఐడెంటిటీ అనేది సౌండ్ వ్యూహాత్మక వినియోగం ద్వారా కస్టమర్‌లతో అనుసంధానాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. సోనిక్ ఐడెంటిటీ మధ్యలో ఉన్న బ్యాంక్ సోనిక్ లోగో, అవకాశం, స్వేచ్ఛ వంటి ప్రాథమిక విలువలను సంగ్రహించడానికి రూపొందింది, ఇది ఉజ్జీవన్ మూలస్తంభాలైన నమ్మకం, పురోగతితో సజావుగా ప్రతిధ్వనిస్తుంది. ప్రముఖ స్కాండినేవియన్ సోనిక్ బ్రాండిరగ్ ఏజెన్సీ అన్‌మ్యూట్ ద్వారా సంభావితమై రూపొందింది. కొత్త సోనిక్ గుర్తింపు కస్టమర్‌లు బ్యాంక్‌తో భావోద్వేగ సంబంధాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడిరది, అభివృద్ధి చేయబడిరది. ‘జెనీవా ఎమోషనల్ మ్యూజిక్ స్కేల్’, ప్రజలు సంగీతానికి మానసికంగా ఎలా స్పందిస్తారో వివరించడానికి ఉద్దేశించిన కాన్సెప్ట్, అన్‌మ్యూట్ ద్వారా ఉపయోగించబడిరది. (Story : ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ‘సౌండ్ ఆఫ్ ఉజ్జీవన్’ ప్రారంభం)