ఘనంగా ఆకాశ ఎయిర్ ద్వితీయ వార్షికోత్సవం
న్యూస్‌తెలుగు/ముంబయి: భారతదేశపు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్ లైన్ ఆకాశ ఎయిర్ తమ రెండవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది. విమానయాన చరిత్రలో ఏ ఇండియన్ ఎయిర్ లైన్ కోసం అయినా గణనీయమైన విజయాల ద్వారా అసాధారణమైన ప్రయాణాన్ని సూచిస్తోంది. ఎయిర్ లైన్ తమ మొదటి వాణిజ్య ఫ్లైట్ 07 ఆగస్ట్ 2022లో ముంబయి నుండి అహ్మదాబాద్ కు తమ వాణిజ్య విమానాన్ని నిర్వహించింది, తమ సానుభూతిత కూడిన సేవా సంస్క్రతి, నమ్మకమైన ఆపరేషన్స్ మరియు సరసమైన ధరలు ద్వారా నాయకత్వంవహించబడే ఇండియన్ ఎయిర్ లైన్ కు ప్రాతినిధ్యానికి కొత్త అర్థాన్ని తెలియచేసింది. ఆకాశ ఎయిర్ భారతదేశపు అత్యంత ఆన్-టైమ్ ఎయిర్ లైన్‌గా స్థిరంగా నిలిచింది. ఇది, ఆపరేషన్ పరమైన సామర్థ్యాలు, సాటిలేని సానుకూలమైన కస్టమర్ ఫీడ్ బ్యాక్‌తో కలిసి ఇది భారతదేశంలో ఆరంభమైన నాటి నుండి 11 మిలియన్‌కు పైగా ప్రయాణికులు ప్రాధాన్యతనిచ్చిన ఎయిర్ లైన్స్‌గా నిలిచింది. (Story : ఘనంగా ఆకాశ ఎయిర్ ద్వితీయ వార్షికోత్సవం)