UA-35385725-1 UA-35385725-1

స్పెషాలిటీ కెమికల్స్‌ పరిశోధనలో స్కింప్లిఫై విప్లవం

స్పెషాలిటీ కెమికల్స్‌ పరిశోధనలో స్కింప్లిఫై విప్లవం

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: స్పెషాలిటీ కెమికల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ స్టార్టప్‌ స్కింప్లిఫై తాజాగా సిరీస్‌ ఏ ఫండిరగ్‌లో 9.5 మిలియన్‌ యుఎస్‌ డాలర్లను సమీకరించినట్లు వెల్లడిరచింది. ఈ రౌండ్‌కు ఓమ్నివోర్‌ తో పాటుగా బెర్టెల్స్‌మన్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్‌ నాయకత్వం వహించగా ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు 3ఒన్‌4 క్యాపిటల్‌, బీనెక్స్ట్‌ కీలక భూమిక పోషించాయి. అగ్రోకెమికల్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, ఇండస్ట్రియల్‌, ఫ్లేవర్స్‌ అండ్‌ ఫ్రాగ్రాన్సెస్‌ రంగాల కోసం సైన్స్‌-ఫస్ట్‌, సమగ్రమైన కాంట్రాక్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తున్న భారతదేశంలోని ప్రముఖ స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ, స్కింప్లిఫై. ఈ కొత్త రౌండ్‌తో, కంపెనీ తమ ఆర్‌%డ% డి సామర్థ్యాలను రెట్టింపు చేయాలని, కీలకమైన కస్టమర్‌ విభాగాలు ఉన్న మరిన్ని ప్రాంతాలను జోడిరచాలని యోచిస్తోందని స్కింప్లిఫై సహ-వ్యవస్థాపకుడు సలీల్‌ శ్రీవాస్తవ తెలిపారు. (Story : స్పెషాలిటీ కెమికల్స్‌ పరిశోధనలో స్కింప్లిఫై విప్లవం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1