Home వార్తలు తెలంగాణ దశ – దిశ లేని బడ్జెట్

దశ – దిశ లేని బడ్జెట్

0

దశ – దిశ లేని బడ్జెట్

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : దశ – దిశ లేని బడ్జెట్అని మాజీ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం మాజీ మంత్రి మాట్లాడుతూ మహిళలకు రూ.2500 మహాలక్ష్మి మాయమయ్యింది అని అన్నారు. విద్యార్థుల రూ.5 లక్షల భరోసా దూరమయ్యిందిఅని ,
నిరుద్యోగుల రూ.4 భృతి ఆశలేకుండా పోయిందిఅని , రైతుకూలీల జాడలేదు .. కౌలు రైతుల ఊసులేదుఅని తెలిపారు.
కేసీఆర్ చెప్పిన విధంగా అని , రైతుబంధుకు రాం రాం .. దళితబంధుకు జై భీంఅని తెలిపారు. తెలంగాణలోని సబ్బండవర్గాల ఆశలమీద నీళ్లు చల్లిన బడ్జెట్ ఇదిఅని బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలకు సమయం వచ్చినప్పుడు ప్రజలు బుద్దిచెబుతారని వెల్లడించారు. (Story : దశ – దిశ లేని బడ్జెట్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version