మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి
వనపర్తి (న్యూస్ తెలుగు) : వనపర్తి 6వ వార్డుకు చెందిన నందిమల్ల సవరమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని కౌన్సిలర్ కంచె రవి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. నిరంజన్ రెడ్డి వెంట బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, గౌనికాడి యాదయ్య, ఓడి రాములు తదితరులు ఉన్నారు. (Story: మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!