మహిళల త్యాగం ఎప్పటికీ మరువలేంః మేఘారెడ్డి
వనపర్తి (న్యూస్ తెలుగు) : పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ ఆమె చల్లని ఒడిలో మొదలైంది మన జన్మ మహిళగా నీ త్యాగం ఎప్పటికీ మరవలేమమ్మా అని ఎమ్మెల్యే మేఘారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు మహిళలందరికీ ప్రపంచ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేవుడు ప్రతి జీవికి అని సమయంలో అందుబాటులో ఉండలేనని అని ప్రాణులలో అద్భుతమైన అమ్మను సృష్టించి ఇచ్చాడన్నారు ఆ అమ్మ ఒక అమ్మతనం వరమై పొందిన గొప్ప జన్మ ఆడజన్మ అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. అమ్మ బిడ్డ కు జన్మనిచ్చి,అక్కగా, చెల్లిగా ఒకరికి భార్యగా చేరి, ఆ ఇంటి కోడలిగా ఒదిగి, వదినగా బంధువుగా కీర్తి పొంది, స్నేహంతో ప్రేమలు పంచి,మరో అమ్మను కనే అమ్మ జన్మ ఎంత అధ్బుతమని అది ఆడజన్మకే సాధ్యం అన్నారు. (Story: మహిళల త్యాగం ఎప్పటికీ మరువలేంః మేఘారెడ్డి)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!