UA-35385725-1 UA-35385725-1

జనసేన-తెలుగుదేశం పొత్తును విజయవంతం చేద్దాం

జనసేన-తెలుగుదేశం పొత్తును విజయవంతం చేద్దాం

విజ‌య‌న‌గ‌రం (న్యూస్ తెలుగు) : నెల్లిమర్ల మండలంలోని చిన్నపురాటపేట పంచాయతీలో జనసేన- తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి లోకం మాధవి స్థానికంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు వీర మహిళలు లోకం మాధవిని ఘనంగా స్వాగతించారు. ఎన్నికలవేళ లోకం మాధవి పర్యటనతో గ్రామంలో జనసేన టిడిపి కార్యకర్తలు కేరింతల కొడుతూ మాధవితో ప్రతి వీధి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా లోకం మాధవి ఇరుపార్టీల‌ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాబోయేది జనసేన-తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఈ కొత్త కలయిక బంగారు భవిష్యత్తు కి నాంది పలకనుందని తెలియజేశారు. గ్రామం గురించి మాట్లాడుతూ తనకు ఎంతో సాన్నిహిత్యం ఉన్న పంచాయతీ చిన్న బూరాడ పేట అని ఎన్నోసార్లు ఈ గ్రామంలో పర్యటించారని రైతుల కష్టాలు, వారికి అండగా నిలిచానని తెలియజేశారు. మన ప్రభుత్వం వచ్చాక ప్రతి రైతన్నకు మేలు జరిగేలా పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చొరవ తీసుకుంటానని తెలిపారు. తనకి వచ్చిన ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు పెడతానని, ప్రజా శ్రేయస్సు కోసమే పాటుపడతానని మాధవి ప్రజలకు తెలియజేశారు. (Story: జనసేన-తెలుగుదేశం పొత్తును విజయవంతం చేద్దాం)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Chinna Burodipeta

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1