Home వార్తలు తెలంగాణ విశ్వకర్మ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

విశ్వకర్మ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

0

విశ్వకర్మ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

వనపర్తి (న్యూస్ తెలుగు) : విశ్వకర్మ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని  బిజెపి జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ కోరారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముందే పథకం ప్రవేశపెట్టింది కనుక పేద ప్రజలకు, వివిధ కుల వృత్తుల వారికి  ఉపయోగపడే విశ్వకర్మ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని  కోరుతూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు.  బిజెపి జిల్లా అధ్యక్షుడు డి నారాయణ, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బి శ్రీశైలం, బిజెపి వనపర్తి నియోజకవర్గం కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, విష్ణువర్ధన్, బిజెపి జిల్లా కార్యదర్శి చిత్తారి ప్రభాకర్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు, బిజెపి పట్టణ అధ్యక్షులు బచ్చు రాము, పట్టణ ప్రధాన కార్యదర్శి రాయన్న సాగర్, ఓబీసీ మోర్చా పెబ్బేరు మండల అధ్యక్షుడు వినోద్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. (Story: విశ్వకర్మ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version