వైకాపా నేతల కారణంగా విహారి ఆంధ్రాను వీడారు!
జనసేన నేత గురాన అయ్యలు ఆరోపణ
విజయనగరం (న్యూస్ తెలుగు): వైకాపా నేతల కారణంగానే క్రికెటర్ హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ జట్టు నుంచి వైదొలగారని జనసేన నేత గురాన అయ్యలు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రీడలపై కూడా వైసీపీ దౌర్బాగ్య రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ప్రతిభావంతుడైన క్రికెటర్ హనుమ విహారిని వేధించారని, ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేముంటుందని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రీడాకారుల జీవితాలతో చెలగాటమాడటం
బాధాకరమన్నారు. వైకాపా నాయకులు అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్నారని, రాష్ట్ర ప్రతిష్టను అన్నివిధాలా నాశనం చేశారని దుయ్యబట్టారు.
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!